🔔Telangana Latest Government & Bank Jobs – సెప్టెంబర్ 2026
🔔Telangana Latest Government & Bank Jobs – సెప్టెంబర్ 2026 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన తాజా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వేలు, విద్యా సంస్థలు, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. 📌 ముఖ్యమైన ఉద్యోగ వివరాలు 1. DLSA Mulugu Recruitment Post Name: Office Assistant/Clerk, Office Peon No. of Posts: 2 Qualification: 7th / Any Graduate Last Date: 05-10-2026 2. NHM Nalgonda Recruitment Post Name: Staff Nurse, Lab Technician & ఇతర పోస్టులు No. of Posts: 41 Qualification: ANM, B.Pharma, B.Sc, BAMS, Diploma, GNM, Intermediate, M.Sc, MBBS తదితర అర్హతలు Last Date: 28-09-2026 3. Hanumakonda Anganwadi Post Name: Anganwadi Teacher No. of Posts: 55 Qualification: 12th Last Date: 06-10-2026 4. TGPSC Post Name: Manager No. of Posts: 130 Qualification: B.Tech / B.E Last Date: 17-10-2026 5. Prasar Bharati Post Name: Copy Editor No. of Posts: 1 Qualification: Any Post G...