📢📢 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యమైన నోటిఫికేషన్ 📢📢 🎓 TGTET – In-Service Teachers-2026. చివరి తేదీ: 29-07-2026
📢📢 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యమైన నోటిఫికేషన్ 📢📢 🎓 TGTET – In-Service Teachers-2026 తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – ఇన్-సర్వీస్ టీచర్స్ 2026 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ / స్థానిక సంస్థలు / TGREIS / Government Welfare Societies Residential Schools / Telangana Model Schools / ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లకు TGTET-In-Service Teachers-2026 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ⚠️ ముఖ్య గమనిక: ఈ నోటిఫికేషన్ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం మాత్రమే . సాధారణ అభ్యర్థులు ఈ ప్రత్యేక TGTET-In-Service Teachers-2026 ద్వారా దరఖాస్తు చేసుకోలేరు. ━━━━━━━━━━━━━━━━━━ 📌 ముఖ్యమైన వివరాలు ━━━━━━━━━━━━━━━━━━ 🔹 నోటిఫికేషన్ తేదీ: 21-07-2026 🔹 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22-07-2026 🔹 ఫీజు చెల్లింపు తేదీలు: 22-07-2026 నుండి 29-07-2026 వరకు 🔹 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 29-07-2026 🔹 హాల్ టికెట్లు డౌన్లోడ్: 31-08-2026 నుండి 🔹 పరీక్ష తేదీలు: 07-09-2026 నుండి 11-09-2026 వరకు 🔹 పరీక్ష విధానం: Online Computer Based Test (CBT) 🔹 ఫలిత...